పెగాసస్ ఆంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. పెగాసస్ వ్యవహారంపై విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. పెగాసస్‌పై చర్చ చేపట్టాలని విపక్షసభ్యుల నినాదాలతో లోక్ సభ, రాజ్యసభ దద్దరిల్లింది. ఈ క్రమంలో ఉభయ సభలు పలు సార్లు వాయిదా పడ్డాయి. అయితే విపక్ష సభ్యులు లోక్ సభలో ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ ఓం బిర్ల సమావేశాలను సోమావారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ మూడోసారి మధ్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా పడింది. సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ ఎంపీ శంతను సేన్ సభను వీడకుండా ఆందోళనలు కొనసాగించడం వల్ల డిప్యూటీ ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
పెగాసస్ పై చర్చకు విపక్షాల పట్టు..
By mahesh kumar
- Tags
- Congress leader Rahul Gandhi
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Lok Sabha
- Most Important News
- Opposition parties
- Pegasus
- RAHUL GANDHI
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement