కరోనా కేసుల పెరుగుదల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ భారీగా పడుతోంది. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారు అన్న అపోహలతో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందను క్షణాల్లో ఆవిరై పోయింది. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, లాక్డౌన్ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సోమవారం భారీ అమ్మకాలకుదిగారు. ఇంట్రా డేలో సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోయి 47,362 వద్దకు చేరుకుంది. అంతకుముందు 48,832 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 426 పాయింట్ల పతనమై 14200కు దిగువకు చేరింది. దీంతో ఇంట్రా డేలో దాదాపు 6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది.
లాక్ డౌన్ ఎఫెక్ట్ నష్టాల్లో మార్కెట్లు
- Tags
- breaking news telugu
- BSE
- corona
- corona bulitin
- corona bulletin
- corona cases
- COVAXIN
- first dose
- icmr
- immunity
- india corona cases
- latest breaking news
- latest news telugu
- lockdown second wave
- NSE
- sanitizier
- second dose
- second vaccination
- second wave
- SENSEX
- SHARE MARKETS
- Stocks
- telugu epapers
- telugu latest news
- telugu trending news
- vaccination
- VACCINE
- viral news telugu
- wear mask
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement