Saturday, November 23, 2024

Breaking: చెన్నైలో భారీ అగ్నిప్రమాదం : ఆస్పత్రిలో చిక్కుకున్న 50మంది

చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 50మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రోగులకు ఇతర ఆస్పత్రులకు సిబ్బంది తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement