ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతిపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. తనకు మంచి స్నేహితుడైన మేకపాటి మృతి షాక్ కి, ఆవేదనకు గురి చేసిందని కేటీఆర్ అన్నారు. మేకపాటి కుటుంబానికి, బంధు మిత్రులకు తన సంతాపం తెలిపారు. మేకపాటి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement