Friday, November 22, 2024

అమిత్ షా – ఎన్టీఆర్ భేటీపై… కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారన్నారు. బీజేపీని విస్తరించేందుకే భేటీ అయ్యారని అనుకుంటున్నానన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశముందన్నారు. చంద్రబాబుతో ప్రయోజనం లేకే మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement