జాతీయ పార్టీ ఏర్పాటుపై చర్చించేందుకు రేపు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు రావాలని సీఎం కేసీఆర్ నుంచి మంత్రులతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆహ్వానం అందింది. దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటించే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. కాగా, దానికి సంబంధించిన ముందస్తు సన్నాహాలు, చర్చలు, పలు అంశాలపై పార్టీ లీడర్లతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వారికి ఆహ్వానం పంపినట్టు సమాచారం.
Breaking: రేపు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ కీలక భేటీ.. మంత్రులు, జిల్లా లీడర్లకు ఆహ్వానం
Advertisement
తాజా వార్తలు
Advertisement