తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. టీచర్ల ఆస్తుల వివరాలు తెలపాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. ఏడాదికోసారి ఆస్తుల వివరాలు సమర్పించాలని కోరింది. ఇకపై టీచర్లు ఇళ్లు, ప్లాట్లు కొనాలన్నా.. అమ్మాలన్నా.. సంబంధిత అధికారులకు చెప్పాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement