రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. అయితే సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ”తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురి చేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement