కేసీఆర్ ఒక చెల్లని రూపాయి అని.. ఎవరైనా బీజేపీతో పెట్టుకుంటే మాడి మసై పోతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజ్యాంగం మార్పు వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతారని ఆశించామన్నారు. కేసీఆర్ మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏమీ చేయలేరన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా అని ప్రజలకు చూపెట్టేందుకే నిన్నటి బహిరంగ సభ అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా ? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఒక చెల్లని రూపాయి.. బీజేపీతో పెట్టుకుంటే అంతే : బండి సంజయ్
Advertisement
తాజా వార్తలు
Advertisement