Thursday, November 21, 2024

కార్తికేయ వివాహం..హాజ‌రైన ‘మెగాస్టార్’..

ఓ ఇంటివాడ‌య్యాడు హీరో కార్తికేయ‌. తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆగస్టు లో గ్రాండ్‌ గా నిశ్చి తార్థం జరుపుకున్న కార్తి కేయ… నేడు 9 గంటల 47 నిమిషాలకు లోమితను పెళ్లి చేసుకున్నాడు. కార్తికేయ పెళ్ళికి మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌యి నూత‌న వ‌ధువ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. కార్తికేయ పెళ్ళికి బంధువులతో పాటు పలుగురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement