కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. యూపీ నుంచి ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు కపిల్ సిబల్ నామినేషన్ వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈనెల 16వ తేదీనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement