తాను ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటున్నానని టాలీవుడ్ నటి సమంత అన్నారు. తన ఆరోగ్యం గురించి నటి సమంత స్పందించారు. గత కొన్ని రోజులుగా తాను అనారోగ్యంతో ఉన్నానని, అయితే గతంతో పోలిస్తే తన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడడంతో తాను బయటకు రాగలుగుతున్నానని సమంత తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement