హైదరాబాద్ మహానగరంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని, వాహనదారులకు ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. సిటీ ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా పాత బొంబాయి హైవే నుండి ఖాజాగూడా రోడ్, ఖాజాగూడా చెరువు నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు నిర్మించిన లింక్ రోడ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవ్వాల ప్రారంభించారు.
హైదరాబాద్ సిటీలో జర్నీ మరింత ఈజీ.. లింక్రోడ్లను ప్రారంభించిన కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement