Friday, November 22, 2024

Big Breaking: విజయ్ మాల్యాకు జైలు శిక్ష

విజయ్ మాల్యాకు జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి 48మిలియన్ డాలర్లను పిల్లల పేరుపై మాల్యా బదిలీ చేశారు. నాలుగు వారాల్లోగా వడ్డీతో 48 మిలియన్ డాలర్లు చెల్లించాలని, లేదంటే ఆస్తులను అటాచ్ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement