మొహాలీలో పంజాబ్ వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ జట్టు నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పంజాబ్ బ్యాట్స్ మెన్ షార్ట్ 8 పరుగులు చేసి హసరంగా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement