Friday, November 22, 2024

ఐపీఎల్‌ మెగావేలం… ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదిక..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 మెగా వేలానికి సంబంధించి తుదిజాబితాను బీసీసీఐ విడుదల చేసింది. మెగావేలం బెంగళూరు వేదికగా ఈ నెల 12, 13వ తేదీల్లో జరగనుందని బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. మొత్తం 590మంది క్రికెటర్లు వేలంలో పాల్గొనున్నారు. వీరిలో 370 భారత ఆటగాళ్లు, 220మంది విదేశీ ఆటగాళ్లు మెగావేలంలో పాల్గొనున్నారు.మొత్తం ఆటగాళ్లను బేస్‌ప్రైస్‌ ఆధారంగా ఏడు కేటగిరీలుగా విభజించారు. హయ్యస్ట్‌ బేస్‌ప్రైస్‌ రూ.2కోట్లుగా పేర్కొన్నారు. రూ.2కోట్లు, రూ.1.5కోట్లు, రూ.1కోటి, రూ.75లక్షలు, రూ.50లక్షలు, రూ.40లక్షలు, రూ.20లక్షలు కనీస ధరగా పేర్కొన్నారు. మొత్తం 48ఆటగాళ్లు తమ బేస్‌ ప్రైస్‌ రూ.2కోట్లుగా పేర్కొన్నారు. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో మొత్తం 10ఫ్రాంచైజీలు బలమైన జట్లును ఏర్పాటు చేసుకునేందుకు దృష్టి సారించాయి. వేలంలో పాల్గొనే 590మంది క్రికెటర్లలో 228మంది జాతీయ జట్టుకు ఎంపికైన క్యాప్‌డ్‌ ఆటగాళ్లు, 355మంది జాతీయ జట్టులో ఆడని అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్లు, ఏడుగురు అసోసియేట్‌ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఏడాది సీజన్‌లో ప్రస్తుత 8జట్లుతోపాటు మరో రెండు కొత్తగా లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలకు చెందిన జట్లు..మొత్తం 10జట్లు పాల్గొనున్నాయి. కాగా చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంచైజీ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్‌అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌లను రిటెన్షన్‌ చేసుకున్నాయి. ఢిల్లిd క్యాపిటల్స్‌లో పంత్‌, అక్షర్‌పటేల్‌, పృథీషా, నార్జ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో రస్సెల్‌, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్‌ అయ్యర్‌, సునీల్‌ నరైన్‌, ముంబై ఇండియన్స్‌ రోహిత్‌శర్మ, బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌, పంజాబ్‌కింగ్స్‌లో మయాంక్‌ అగరాల్‌, అర్షదీప్‌సింగ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌లో సంజూ శాంసన్‌, జోస్‌ బట్లర్‌, యశస్వి జైస్వాల్‌, రాయల్‌ఛాలెంజర్స్‌ బెంగళూరులో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో కేన్‌ విలియమ్సన్‌, అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అహ్మదాబాద్‌ జట్టులో హార్దిక్‌పాండ్య, రషీద్‌ఖాన్‌, గిల్‌, లఖ్‌నవూ జట్టులో కేఎల్‌ రాహుల్‌, స్టొయినిస్‌, రవిబిష్ణోయ్‌ రిటెన్షన్‌ జాబాతాలో ఉన్నారు.

వేలంలో పాల్గొనే.. స్టార్‌ ఆటగాళ్ల జాబితా ఇదే…

1.ఆర్‌ అశ్విన్‌ (భారత్‌) రూ.2కోట్లు. 2. ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌) రూ.2కోట్లు.3. పాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా) రూ.2కోట్లు. 4.క్వింటన్‌ డికాక్‌ (దక్షిణాఫ్రికా) రూ.2కోట్లు.5. శిఖర్‌ ధావన్‌ (భారత్‌) రూ.2కోట్లు. 6. డుప్లెసిస్‌ (దక్షిణాఫ్రికా) రూ.2కోట్లు.7. శ్రేయస్‌ అయ్యర్‌ (భారత్‌) రూ.2కోట్లు.8. కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) రూ.2కోట్లు.9.షమీ (భారత్‌) రూ.2కోట్లు.10. డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా) రూ.2కోట్లు.11.షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ (వెస్టిండీస్‌) రూ.1.5కోట్లు.12.డేవిడ్‌ మిల్లర్‌ (దక్షిణాఫ్రికా) రూ.1కోటి.13. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (భారత్‌) రూ.2కోట్లు.14.మనీష్‌పాండే (భారత్‌) రూ.2కోట్లు.15.సురేశ్‌రైనా (భారత్‌) రూ.2కోట్లు.16.జాసన్‌ రాయ్‌ (ఇంగ్లండ్‌) రూ.2కోట్లు.17.స్టీవ్‌స్మిత్‌ (ఆస్ట్రేలియా) రూ.2కోట్లు.18.రాబిన్‌ ఉతప్ప (భారత్‌) రూ.2కోట్లు.19.షకీబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌) రూ.2కోట్లు.20. బ్రావో (వెస్టిండీస్‌) రూ.2కోట్లు.21.హసరంగ (శ్రీలంక) రూ.1కోటి.22. జాసన్‌ హోల్డర్‌ (వెస్టిండీస్‌) రూ.1.5కోట్లు.23.మిచెల్‌ మార్ష్‌ (ఆస్ట్రేలియా) రూ.2కోట్లు.24. మొహమ్మద్‌ నబీ (అఫ్గాన్) రూ.1కోటి.25. కృనాల్‌ పాండ్య (భారత్‌) రూ.2కోట్లు.26. హర్షిత్‌పటేల్‌ (భారత్‌) రూ.2కోట్లు.27.నితీశ్‌రాణా (భారత్‌) రూ.1కోటి.28. వాషింగ్టన్‌ సుందర్‌ (భారత్‌) రూ.1.5కోట్లు.29. జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌) రూ.1.5కోట్లు.30.సామ్‌ బిల్లింగ్స్‌ (ఇంగ్లండ్‌) రూ.2కోట్లు.31. దినేశ్‌ కార్తీక్‌ (భారత్‌) రూ.2కోట్లు.32.ఇషాన్‌ కిషన్‌ (భారత్‌) రూ.2కోట్లు.33. నికోలస్‌ పూరన్‌ (వెస్టిండీస్‌) రూ.1.5కోట్లు.34.అంబటి రాయుడు (భారత్‌) రూ.2కోట్లు.35. వృద్ధిమాన్‌ సాహా (భారత్‌) రూ.1కోటి.36. మాథ్యూవేడ్‌ (ఆస్ట్రేలియా) రూ.2కోట్లు.37. దీపక్‌ చాహర్‌ (భారత్‌) రూ.2కోట్లు. 38.ఫెర్గూసన్‌ (న్యూజిలాండ్‌) రూ.2కోట్లు.39.హేజిల్‌వుడ్‌ (ఆస్ట్రేలియా) రూ.2కోట్లు.40. ప్రసిధ్‌కృష్ణ (భారత్‌) రూ.1కోటి.41. భువనేశ్వర్‌కుమార్‌ (భారత్‌) రూ.2కోట్లు.42. నటరాజన్‌ (భారత్‌) రూ.1కోటి.43. ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (బంగ్లాదేశ్‌) రూ.2కోట్లు.44.శార్దూల్‌ ఠాకూర్‌ (భారత్‌) రూ.2కోట్లు. 45.మార్క్‌వుడ్‌ (ఇంగ్లండ్‌) రూ.2కోట్లు. 46. ఉమేశ్‌ యాదవ్‌(భారత్‌) రూ.2కోట్లు.47. యుజ్వేంద్ర చాహల్‌ (భారత్‌) రూ.2కోట్లు.48.రాహుల్‌ చాహర్‌ (భారత్‌) రూ.75లక్షలు.49. అమిత్‌మిశ్రా (భారత్‌) రూ.1.5కోట్లు.

50.అదిల్‌ రషీద్‌ (ఇంగ్లండ్‌) రూ.2కోట్లు.51. ఇమ్రాన్‌ తాహిర్‌ (దక్షిణాఫ్రికా) రూ.2కోట్లు.52.కుల్దిప్‌ యాదవ్‌ (భారత్‌) రూ.1కోటి.53. ముజీబ్‌ (అఫ్గాన్) రూ.2కోట్లు.54. ఆడమ్‌జంపా (ఆస్ట్రేలియా) రూ.2కోట్లు. 55. డేవాల్డ్‌ బెర్విస్‌ (దక్షిణాఫ్రికా) రూ.20లక్షలు.56. ప్రియమ్‌గార్గ్‌ (భారత్‌) రూ.20లక్షలు.57. అశ్విన్‌ హెబ్బార్‌ (భారత్‌) రూ.20లక్షలు. 58. హరి నిషాంత్‌ (భారత్‌) రూ.20లక్షలు.59. రజత్‌ పటిదార్‌ (భారత్‌) రూ.20లక్షలు.60.అభినవ్‌ (భారత్‌) రూ.20లక్షలు.61. అన్‌మోల్‌ప్రీత్‌సింగ్‌ (భారత్‌) రూ.20లక్షలు.62. రాహుల్‌ త్రిపాఠి (భారత్‌) రూ.40లక్షలు.63. షబాజ్‌ అహ్మద్‌ (భారత్‌) రూ.30లక్షలు.64. హర్‌ప్రీత్‌బ్రార్‌ (భారత్‌) రూ.20లక్షలు.65. దీపక్‌హుడా (భారత్‌) రూ.40లక్షలు.66. సర్ఫరాజ్‌ఖాన్‌ (భారత్‌) రూ.20లక్షలు.67. షారుక్‌ఖాన్‌ (భారత్‌) రూ.40లక్షలు.68. శివంమావి (భారత్‌) రూ.40లక్షలు. 69. కమలేశ్‌ నాగర్‌కోటి (భారత్‌) రూ.40లక్షలు.70. రియాన్‌పరాగ్‌ (భారత్‌) రూ.30లక్షలు.71. అభిషేక్‌శర్మ (భారత్‌) రూ.20లక్షలు.72.రాహుల్‌ తెవాతియా (భారత్‌) రూ.40లక్షలు.73. అజహరుద్దీన్‌ (భారత్‌) రూ.20లక్షలు.74. కేఎస్‌ భరత్‌ (భారత్‌) రూ.20లక్షలు.75. షెల్డన్‌ జాక్సన్‌ (భారత్‌) రూ.30లక్షలు.76. జగదీశన్‌ (భారత్‌) రూ.20లక్షలు.77. అనుజ్‌ రావత్‌ (భారత్‌) రూ.20లక్షలు.78. జితేశ్‌శర్మ (భారత్‌) రూ.20లక్షలు.79. ప్రభ్‌సిమ్రాన్‌సింగ్‌ (భారత్‌) రూ.20లక్షలు.80. విష్ణు సోలంకి (భారత్‌) రూ.20లక్షలు.81.విష్ణు వినోద్‌ (భారత్‌) రూ.20లక్షలు.82. కేఎం ఆసిఫ్‌ (భారత్‌) రూ.20లక్షలు. 83. కేఎం ఆసిఫ్‌ (రూ.20లక్షలు).84. తుషార్‌ దేశ్‌పాండే (భారత్‌) రూ.20లక్షలు.85. అవేశ్‌ఖాన్‌ (భారత్‌) రూ.20లక్షలు.86. ఇషాన్‌ పొరెల్‌(భారత్‌) రూ.20లక్షలు.87. అంకిత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (భారత్‌) రూ.20లక్షలు.88. బాసిల్‌ (భారత్‌) రూ.30లక్షలు.89. కార్తీక్‌త్యాగి (భారత్‌) రూ.20లక్షలు.90. నూర్‌ అహ్మద్ (అఫ్గాన్) రూ.30లక్షలు.91. మురుగన్‌ అశ్విన్‌ (భారత్‌) రూ.20లక్షలు.92.కేసీ కరియప్ప (భారత్‌) రూ.20లక్షలు.93. శ్రేయస్‌ గోపాల్‌ (భారత్‌) రూ.20లక్షలు.94. సందీప్‌ లమిచ్చానే (నేపాల్‌) రూ.20లక్షలు.95. సాయికిషోర్‌ (భారత్‌) రూ.20లక్షలు.96. సిద్ధార్థ్‌ (భారత్‌) రూ.20లక్షలు.97. జగదీశ సుచిత్‌ (భారత్‌) రూ.20లక్షలు.98. అరోన్‌ ఫించ్‌ (ఆస్ట్రేలియా) రూ.1.5కోట్లు.99. లబుషేన్‌ (ఆస్ట్రేలియా) రూ.1కోటి.100. డేవిడ్‌ మలన్‌ (ఇంగ్లండ్‌) రూ.1.5కోట్లు.

101.మార్కరమ్‌ (దక్షిణాఫ్రికా) రూ.1కోటి.102. మోర్గాన్‌ (ఇంగ్లండ్‌) రూ.1.5కోటి. 103. పుజారా (భారత్‌) రూ.50లక్షలు.104. అజింక్య రహానె (భారత్‌) రూ.1కోటి.105. మన్‌దీప్‌సింగ్‌ (భారత్‌) రూ.50లక్షలు.106. సౌరభ్‌తివారీ (భారత్‌) రూ.50లక్షలు.107. డొమినిక్‌ డ్రేక్స్‌ (వెస్టిండీస్‌) రూ.75లక్షలు.108. శివందూబె (భారత్‌) రూ.50లక్షలు.109. కే.గౌతమ్‌ (భారత్‌) రూ.50లక్షలు.110. మార్కోజాన్సన్‌ (దక్షిణాఫ్రికా) రూ.50లక్షలు.111. క్రిస్‌జోర్డాన్‌ (ఇంగ్లండ్‌) రూ.2కోట్లు.112. లివింగ్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌) రూ.1కోటి. 113. జేమ్స్‌ నీషమ్‌ (ఇంగ్లండ్‌) రూ.1.5కోట్లు.114. విజయ్‌ శంకర్‌ (భారత్‌) రూ.1.5కోట్లు.115. ఓడియన్‌ స్మిత్‌ (వెస్టిండీస్‌) రూ.1కోటి.116. జయంత్‌ యాదవ్‌ (భారత్‌) రూ.1కోటి.117. సయ్యద్‌ ఖలీల్‌ అహ్మద్‌ (భారత్‌) రూ.50లక్షలు. చమీర (శ్రీలంక) రూ.50లక్షలు.119. కాట్రెల్‌ (వెస్టిండీస్‌) రూ.75లక్షలు.120. కౌల్టర్‌ నైల్‌ (ఆస్ట్రేలియా) రూ.2కోట్లు.121. ఎంగిడి (దక్షిణాఫ్రికా) రూ.50లక్షలు.122. సైనీ (భారత్‌) రూ.75లక్షలు.123. చేతన్‌ సకారియా (భారత్‌) రూ.50లక్షలు.124. ఇషాంత్‌శర్మ (భారత్‌) రూ.1.5కోట్లు.125. సందీప్‌శర్మ (భారత్‌) రూ.50లక్షలు. 126.జయదేవ్‌ ఉనద్కత్‌ (భారత్‌) రూ.75లక్షలు.127. ఖయాస్‌ అహ్మద్‌ (అఎn్గాన్‌) రూ.50లక్షలు.128. పీయూష్‌ చావ్లా (భారత్‌) రూ.1కోటి.129. మయాంక్‌ మార్కండే (భారత్‌) రూ.50లక్షలు.130. షబాజ్‌ నదీమ్‌ (భారత్‌) రూ.50లక్షలు. 131. షంసీ (దక్షిణాఫ్రికా) రూ.1కోటి.132. కరన్‌శర్మ (భారత్‌) రూ.50లక్షలు. 133. ఇషో సోధీ (న్యూజిలాండ్‌) రూ.50లక్షలు.134. మహేశ్‌ తీక్షణ (శ్రీలంక) రూ.50లక్షలు.135. సచిన్‌ బేబి (భారత్‌) రూ.20లక్షలు.136. రికీ భుయ్‌ (భారత్‌) రూ.20లక్షలు.137. హమాంశు రానా (భారత్‌) రూ.20లక్షలు. 138. హర్నూర్‌ సింగ్‌ (భారత్‌) రూ.20లక్షలు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement