ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా, బీఎస్సీ ఫ్యాషన్, టెక్నాలజీ కోర్సులకు యువతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నేషనల్ ఇన్‌ట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్(నిఫ్డ్) డైరెక్టర్ రాము యాదవ్ తెలిపారు. నిఫ్డ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఈ వృత్తి విద్యా కోర్సులకు అధిక డిమాండ్ ఉందన్నారు.
ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రఖ్యాతిగాంచిన ప్రైవేటు రంగాలలో మంచి అవకాశాలు లభిస్తున్నయాన్నిరు. అంతేకాకుండా యువతీ, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల వారు 9030610033/55లో సంప్రదించవచ్చని సూచించారు.