– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఈ ఏడాది ప్రారంభంలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 470 విమానాలు, బోయింగ్‌ల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డర్ చేసింది. ప్రస్తుతం ఇండిగో 300 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. ఇంతకుముందు 480 విమానాల ఆర్డర్‌లను ఇచ్చినా అవి ఇంకా డెలివరీ కాలేదు.
కాగా, 2030-2035 నాటికి మరో 500 ఎయిర్‌క్రాఫ్ట్ ల ఆర్డర్‌తో ఇండిగో ఆర్డర్ బుక్‌లో దాదాపు 1,000 విమానాలు ఉన్నాయి. రాబోయే దశాబ్దంలో ఇవన్నీ డెలివరీ కావలసి ఉందని ఎయిర్‌లైన్ అధికారులు తెలిపారు. ఇండిగో ఆర్డర్ బుక్ ప్రకారం.. A320 NEO, A321 NEO , A321 XLR విమానాలను ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది.
- Advertisement -