గత ఆరు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. అయితే అక్కడికి చదువు నిమిత్తం వెళ్లిన భారత విద్యార్థి ఉక్రెయిన్ లో మృతిచెందాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఖార్కివ్ లో జరిగిన కాల్పుల్లో విద్యార్థి చనిపోయాడని తెలిపింది. మృతిచెందిన విద్యార్థి కర్ణాటకకు చెందిన నవీన్ గా గుర్తించారు. భోజనం కోసం విద్యార్థి నవీన్ బయటకు వెళ్లిన సందర్భంగా కాల్పులు జరగడంతో కాల్పుల్లో కర్ణాటనకు చెందిన విద్యార్థి చనిపోయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital