కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ రిలీజ్ చేసింది. కాగా దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. కాగా తాజాగా దేశంలో 67,084 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. అలాగే, నిన్న 1,67,882 మంది కోలుకున్నారని చెప్పింది. కరోనాతో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో ప్రస్తుతం 7,90,789 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. మృతుల సంఖ్య మొత్తం 5,06,520కి చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 171,28,19,947 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement