తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఈ ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో అడుగడుగునా అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి కేటీఆర్. ఇవ్వాల (మంగళవారం) కొండా లక్షణ్ బాజూజీ జయంతి సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు ఈ ఎనిమిదేండ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని, కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తున్నాడన్నారు. ఏదో ఇచ్చినం అని కులం పేరుతో, మతం పేరుతో, దేవుని పేరుతో రెచ్చగొట్టే వాళ్లను ఏం చేశారని నిలదీయాలని కోరారు. మంత్రి కేటీఆర్ మాట్లాడిని వీడియో ప్రసంగం.. మీరు వినండి!
Telangana: ఎనిమిదేండ్ల పాలనలో ఏంజేసిర్రో చెప్పాలే.. కేంద్రాన్ని నిలదీసిన కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement