పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ నిధుల దుర్వినియోగం కేసులో త్వరలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఘటనలో ఆయనతో పాటు 150 మందిపై కేసు పెట్టారని పాక్ ప్రభుత్వం తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement