బీజేపీ, కాంగ్రెస్ దేశానికి తీరని నష్టం చేశాయని, అందుకే ఆ పార్టీలకు దూరంగా ఉన్నామన్నారు మంత్రి కేటీఆర్ పాట్నా విపక్షాల భేటీపై ఇవ్వాల (శుక్రవారం) స్పందించారు. హైదరాబాద్ కేంద్రంగానే జాతీయ రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తే పోరాటం తప్పదని తెలిపారు.
Big Breaking | దేశానికి ఆ పార్టీలతోనే తీరని నష్టం.. అందుకే దూరంగా ఉన్నాం: కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement