నైరుతి రుతుపవనాల ఆగమనంపై భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. సాధారణ రీతిలోనే జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకటనపై కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ స్పందించారు. నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తున్నాయని, జూన్ 1న కేరళను తాకి, ఆపై దేశంలో ప్రవేశిస్తాయని తెలిపారు. ఇది ముందస్తు సూచన అని వివరించారు. అధికారికంగా ఈ నెల 15న ప్రకటన ఉంటుందని, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కారణంగా నమోదయ్యే వర్షపాతం వివరాలపై ఈనెల 31న అప్ డేట్ ఉంటుందని పేర్కొన్నారు.
జూన్ 1న నైరుతి రుతుపవనాల ఆగమనం
By ramesh nalam
- Tags
- breaking news telugu
- IMD
- important news
- Important News This Week
- Important News Today
- JUNE 1ST
- kerala
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- SOUTH WEST MONSOON
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
- Weather report
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement