ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ భారతదేశపు మొట్టమొదటి రాపిడ్ ఎలక్ట్రానిక్ కోవిడ్ -19 ఆర్‌ఎన్‌ఎ టెస్ట్ కిట్ “కోవిహోమ్” ను అభివృద్ధి చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ పరిశోధకులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-శక్తితో కూడిన కోవిడ్-19 టెస్ట్ కిట్ ను అభివృద్ధి చేశారు. దీంతో ఇంట్లో కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్టింగ్ కిట్ తో కరోనా ఉందా? లేదా? అన్నది 30 నిమిషాల్లో ఫలితాలు ఇస్తుంది. అతి తక్కువ ఖర్చుతో దీనిని రూపొందించారు. అయితే, దీనిని ఐసీఎంఆర్ ఆమోదం పొందాల్సి ఉంది. భారీ ఖర్చుతో కూడుకున్న ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని పరికరం తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పరీక్ష విధానాల ధరల కంటే ఇదే అతి తక్కువ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
దేశంలో తొలి ఎలక్ట్రానిక్ కరోనా టెస్టు కిట్
By mahesh kumar
- Tags
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- IIT Hyderabad
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement