హెల్తీఫుడ్ గా గుర్తింపు పొందింది హైదరాబాద్ బిర్యానీ. ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పలు ఆహార పదార్థాలపై పరిశోధనలో హెల్తీఫుడ్ గా గుర్తింపు పొందింది. హైదరాబాద్ బిర్యానీలో అనేక పోషకాలు ఉన్నట్లు గుర్తించారు. బిర్యానీలో కోడిగుడ్డు, మాంసం, కూరగాయలు వాడటం వల్ల ఆరోగ్యవంతంగా తయారు కావడంతో పాటు ఇందులో కలిపే ఇంగ్రిడియంట్స్ ఆరోగ్యంగా ఉంచడం, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయని తేల్చారు. హైదరాబాద్ అంటేనే బిర్యానీకి పెట్టింది పేరని అందరికీ తెలిసిందే. హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ బిర్యానీకి మంచి గుర్తింపు లభించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement