బీజేపీ జాతీయ నాయకత్వం తీరును ప్రశ్నించారు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ముస్లింలను కించపరిచేలా మహ్మద్ ప్రవక్తపై కామెంట్స్ చేసిన బీజేపీ లీడర్ నుపూర్ శర్మను సస్పెండ్ చేశారు. దీన్ని ప్రస్తావిస్తూనే తెలంగాణలోనూ మీ పార్టీ లీడర్ తీరు సరిగా లేదు. ముస్లింలను అవమానించేలా కామెంట్స్ చేశారు. మసీదులను తవ్వాలని, ఉర్దూని నిషేధించాలని బహిరంగంగానే చెప్పారు. అట్లాంటి వ్యక్తిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదేనా మీ పార్టీ విధానం అంటూ మంత్రి కేటీఆర్ ఆ పార్టీ నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
నుపూర్ శర్మపై వేటు సరే.. బండి సంగతేంది? జేపీ నడ్డాకు కేటీఆర్ ప్రశ్న?
Advertisement
తాజా వార్తలు
Advertisement