హోలీ పండుగ సందర్భంగా సుప్రీంకోర్టుకు రేపటి నుంచి సెలవులు ప్రకటించారు. మార్చి 4 నుంచి మొదలు కానున్న ఈ సెలవులు ఈనెల 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. హోలీ సెలవులను ముగించుకుని సుప్రీంకోర్టు తిరిగి ఈనెల 13 నుంచి యథాతథంగా పనిచేయనుంది. సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement