వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. వీఆర్వోల సంఘం వేసిన పిటిషన్ పై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 99శాతం మంది వీఆర్వోలు విధుల్లో చేరారని ప్రభుత్వం తెలిపింది. ఇంకా 56 మంది వీఆర్వోలు మాత్రమే డ్యూటీలోకి చేరాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. 56మంది వీఆర్వోల సర్దుబాటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది.
Breaking: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
By Bala Raju
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement