ఓయూలో కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సభ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలచ్చింది. ఓయూ పర్యటనపై దాఖలైన హౌజ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం కోసం పెట్టిన అప్లికేషన్ పరిశీలించాలని వీసీకి హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ తరుపు న్యాయవాదులు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో పిటిషన్ పై విచారణను హైకోర్టు ముగించింది. కాగా రాహుల్ సభకు ఓయూ వీసీ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement