Thursday, November 21, 2024

2022లో బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే..

2002కు సంబంధించి బ్యాంకు సెలవులను ప్రకటించింది. రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా వచ్చే ఏడాదికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రధాన సెలవు దినాలను ప్రకటించింది (Bank Holidays in 2022) ఆర్బీఐ. 2022లో 12 నెలలకు సంబంధించి సెలవు దినాల వివరాలు ఇలా (Bank Holidays news) ఉన్నాయి.

జనవరిలో (Bank holidays in January 2022)
జనవరి 1: న్యూ ఇయర్
జనవరి 14: మకర సంక్రాతి, పొంగల్
సంక్రాతి 15: సంక్రాతి, పొంగల్, తిరువళ్లువర్ డే
జనవరి 26: రిపబ్లిక్ డే

ఫిబ్రవరి (Bank holidays in February 2022)
ఫిబ్రవరి 5: వసంత పంచమి

మార్చి (Bank holidays in March 2022)
మార్చి 1: మహా శివరాత్రి
మార్చి 18: హోలీ

ఏప్రిల్ (Bank holidays in April 2022)
ఏప్రిల్ 10: రామ నవమి
ఏప్రిల్ 13: ఉగాది (తెలుగు నూతన సంవత్సరం)
ఏప్రిల్ 14: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, మహవీర్ జయంతి, వైశాఖి, తమిళ్ న్యూ ఇయర్ డే, బిజు ఫెస్టివల్
ఏప్రిల్ 15: గుడ్ ఫ్రై డే, బెంగాలి న్యూ ఇయర్ డే, హిమాచల్ డే, విషు

- Advertisement -

మే (Bank holidays in May 2022)
మే 1: మే డే
మే 3: బుద్ధ పూర్ణిమ

జూన్ (Bank holidays in June 2022)
జూన్ 14: సంత్ గురు కబీర్ జయంతి

జులై (Bank holidays in July 2022)
జులై 10 బక్రీద్, ఈద్ అల్ అదా

ఆగస్టు (Bank holidays in August 2022)
ఆగస్టు 9: మొహర్రం
ఆగస్టు 12: రక్షా బంధన్
ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16:పార్సీ న్యూ ఇయర్
ఆగస్టు 19: జన్మాష్టమి
ఆగస్టు 31: వినాయక చవితి

సెప్టెంబర్ (Bank holidays in September 2022)
సెప్టెంబర్ 8: తిరువోన

అక్టోబర్ (Bank holidays in October 2022)
అక్టోబర్ 2: మహాత్మా గాంధీ
అక్టోబర్ 3: మహా ఆష్టమి
అక్టోబర్ 4: మహా నవమి
అక్టోబర్ 5: విజయ దశమి
అక్టోబర్ 9: ఈద్ ఈ మిలాద్
అక్టోబర్ 24: దీపావళి

నవంబర్ (Bank holidays in November 2022)
నవంబర్ 8: గురునానక్ జయంతి

డిసెంబర్ (Bank holidays in December 2021)
డిసెంబర్ 25: క్రిస్మస్
..ఇవే కాకుండా ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలతో పాటు ప్రతి ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. దీంతో పాటు రాష్ట్రాల వారీగా ప్రత్యేక సెలవులు కూడా ఉండ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement