రెండు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురవడంతో చల్లబడిన వాతావరణం.. ఇప్పుడు మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ర్టంలో రాగల మూడు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. సాధారణం కన్నా2 – 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరట్వాడా, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి.
రేపు, ఎల్లుండి జాగ్రత్త..!!
- Tags
- breaking news telugu
- HEAT WAVE
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- telangana heat
- telangana latest news
- telangana news
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu online news
- telugu trending news
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement