హైదరాబాద్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రేపు (మంగళవారం) సెలవు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏటా మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వం ఈ ప్రత్యేక సెలవు ఇస్తున్న సంగతి తెలిసిందే
మహిళా ఉద్యోగులకు సర్కారు తీపి కబురు.. రేపు సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు
Advertisement
తాజా వార్తలు
Advertisement