కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)పై కేంద్ర కేబినెట్ ఇవ్వాల కీలక నిర్ణయం తీసుకుంది. 17 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. సోయాబీన్ క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.300 పెంపు, కందులు క్వింటాల్‌పై రూ.300 పెంపు, పెసలు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.480 పెంపు, నువ్వుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ.523, పొద్దుతిరుగుడు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.385 పెంచుతున్నట్టు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలియజేశారు.
Breaking: రైతులకు గుడ్ న్యూస్.. 17 పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
Advertisement
తాజా వార్తలు
Advertisement