నేడు బంగారం కొనేవారికి శుబవార్త..గత రెండు రోజులుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు నేడు కాస్త దిగివచ్చాయ. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55, 900లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,980 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.350, 24 క్యారెట్ల బంగారంపై రూ. 380 మేర తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా రూ.600 మేర తగ్గి రూ.76,490 వద్ద కొనసాగుతోంది. మరి మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55, 950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,980 గా ఉంది..విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55, 950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 పలుకుతోంది.విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55, 950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980 లుగా కొనసాగుతోంది.ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,490 లుగా ఉంది.ముంబైలో కిలో వెండి ధర రూ.76,490..చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000..బెంగళూరులో రూ.80,000..కేరళలో రూ.80,000..కోల్కతాలో రూ.76,490..హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,000..విజయవాడలో రూ.80,000..విశాఖపట్నంలో రూ.80,000 లు పలుకుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement