Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు .. ఎంత పెరిగిందో తెలుసా..

బంగారం ధ‌ర‌లు రోజు రోజుకి మారుతుంటాయి, కాగా ఆదివారం బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం..10గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ. 370పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,150వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement