నేటి బంగారం ధరలు ఆగస్ట్ 11న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 660 పడిపోయింది. దీంతో బంగారం ధర పది గ్రాములకు రూ. 51,650కు క్షీణించింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. రూ. 600 పడిపోయింది. 10 గ్రాములకు రూ. 47,350 వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి. సిల్వర్ రేటు రూ. 300 దిగి వచ్చింది. దీంతో వెండి రేటు కేజీకి రూ. 64,200 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలకు జీఎస్‌టీ, ఇతర చార్జీలు వంటివి అదనం.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు రెండూ కూడా దిగి వచ్చాయి. పసిడి రేటు 0.41 శాతం పడిపోయింది. ఔన్స్‌కు 1806 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే సిల్వర్ ధర కూడా 0.84 శాతం క్షీణించింది. దీంతో వెండి రేటు ఔన్స్‌కు 20.56 డాలర్ల వద్ద కదలాడుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement