Saturday, November 23, 2024

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. గురువారం 24 క్యారెట్ల బంగారం రూ.120 తగ్గింది. దీంతో పసిడి ధర రూ.52,100 నుంచి రూ.51,980కు తగ్గింది. ఇక, 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 క్షిణతతో రూ.47,750 నుంచి రూ.47,650కి చేరింది. ఇక, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధరలో మార్పు లేదు. రూ.72,100 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement