Saturday, November 16, 2024

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. దేశ వ్యాప్తంగా శనివారం దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,690 వద్ద కొనసాగుతోంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690 ఉంది.బంగారం ధరతో పాటు వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. శుక్రవారం దేశంలో కిలో వెండిపై రూ. 600 వరకు పెరిగింది. శుక్రవారం చెన్నైలో కిలో వెండి ధర రూ.73,100, ముంబైలో రూ.69,800, ఢిల్లీలో రూ.69,800, కోల్‌కతాలో కిలో వెండి రూ.69,800, బెంగళూరులో రూ.73,100, హైదరాబాద్‌లో రూ.73,100, విశాఖ, విజయవాడలో రూ.73,100 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement