తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఇవ్వాల కాస్త పెరిగింది. వెండి ధర అయితే స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవ్వాల హైదరాబాద్ మార్కెట్లో రూ.47,950 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,310 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో ఇవ్వాల రూ.68,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉండనున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ..
విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,950 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,000 గా ఉంది.
ప్లాటినం ధర..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం ప్లాటినం ధర ఇవ్వాల రూ.2 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.25,120 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.