Thursday, November 21, 2024

Gold Rate: తగ్గిన బంగారం ధర.. నేటి ధర ఎంతంటే..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు ఆలస్యం చేయకండి. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌ వేళ ధరలు తగ్గడంతో పసిడి ప్రేమికులు బంగారం కొనుగులు చేసేందుకు ముందుకొస్తున్నారు. బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. అయితే, వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.48,390కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గుదలతో రూ.52,790గా నమోదైంది. ఇక, వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.69,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement