బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. పసిడి రేటు గత రెండు రోజుల్లోనే భారీగా తగ్గింది. గడిచిన రెండు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ. 850 తగ్గింది. వెండి ధర కూడా బంగారం దారిలోనే పయనించింది. ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 49,250కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ. 45,000కు చేరింది. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.66,300గా నమోదైంది.
Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Advertisement
తాజా వార్తలు
Advertisement