Saturday, November 23, 2024

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.460 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 49,640కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ. 45,500కు క్షీణించింది. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు ధర రూ.800 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.67,700కు చేరింది.

విజ‌య‌వాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,500గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,640కి చేరింది. కిలో వెండి ధ‌ర రూ. 67,700 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,500 గా ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,650 కి చేరింది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 63,200గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,500 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,640 కి చేరింది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 63,200 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement