Saturday, November 23, 2024

దిగొచ్చిన పసిడి ధర

బంగారం ప్రేమికులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. ఇప్పుడు దిగొచ్చింది. బంగారం కొనే వారికి ఇది కొంత ఊరట కలిగించే అంశం. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి కూడా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌ లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.48,160కు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 క్షీణితతో రూ.44,150కు తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం దారిలోనే పయనించింది. వెండి ధర కేజీకి రూ.600 తగ్గుదలతో రూ.73,600కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement