గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు కమిటీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్) దాఖలైంది. ఈ పిల్‌ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల (సోమవారం) దాఖలు చేసింది. కమిటీలు లేకుండా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Big Breaking | వార్డు కార్యాలయాలపై హైకోర్టుకు.. పిల్ వేసిన ఫోరంఫర్ గుడ్‌గవర్నెన్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement