కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసకుంటున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. రైతుల ఆందోళనతో ప్రధాని సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం తెలిపారు. ఈ శీతాకాలంలోనే జరిగే లోక్సభ సమావేశాల్లో వాటికి సంబంధించిన బిల్లు పెడతామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement