ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం జరిగిన సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల చిన్నారిపై ఈ నేల 4 వ తేదీన ఉదయం అదే గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్న అటెండర్ ( 55) అత్యాచార యత్నం చేశాడని బాధితురాలు (బాలిక) శుక్రవారం తల్లిదండ్రులకు చెప్పింది. ఈ మేరకు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అటెండర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాల్యాల
ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారం.. జగిత్యాల జిల్లాలో ఘటన
Advertisement
తాజా వార్తలు
Advertisement