ఏపీ కేబినెట్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. ఆ ఐదుగురు ఎవరంటే రాజన్న దొర, ముత్యాలనాడు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, అంజాద్ బాషాలు. కాగా వీరిలో అంజాద్ బాషా, నారాయణస్వామి లు గత మంత్రివర్గంలో కూడా డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement