ఫియోనిక్స్ ఆస్పత్రి సెల్లార్ లో అగ్నిప్రమాదం జరిగింది. దాంతో సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు.దాంతో అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement