భూకంపాలతో అతలాకుతలమైంది టర్కీ. శిథిలాలని ఇంకా తొలగిస్తున్నారు. దాంతో ఎన్నో విషాదఘటనలు బయటికి వస్తున్నాయి. కాగా కొడుకు కోసం ఓ తండ్రి తన జీవితాన్ని త్యాగం చేశాడు. అతను తన కొడుకును తన ఒడిలో పెట్టుకున్నాడు..శిధిలాల నుండి తన కొడుకును రక్షించడానికి అతనిపై వంగి ఉన్నాడు.. గొప్ప తండ్రికి
వందనము..మతం ఏదైనా మానవత్వం గొప్పది..ఇలాంటి అంతులేని విషాద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
కొడుకు కోసం ప్రాణాలు బలి ఇచ్చిన తండ్రి.. వీడియో చూస్తే కన్నీరు ఆగదు
Advertisement
తాజా వార్తలు
Advertisement